సౌదీ - ఇరాక్ బోర్డర్ క్రాసింగ్: కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్‌లో ప్రారంభం
- September 13, 2019
రియాద్: అరార్ బోర్డర్ వద్ద కమర్షియల్ ఆపరేషన్ అక్టోబర్ 15 నుంచి ట్రయల్ బేసిస్‌లో ప్రారంభం కానున్నాయి. సౌదీ అరేబియా మధ్య క్రాసింగ్ కోసం ఈ బోర్డర్‌ని రూపొందించడం జరిగింది. ఇరాక్‌లోని సౌదీ రాయబారి అబ్దుల్ అజీజ్ అల్ షమ్మారి చెప్పారు. అల్ షమ్మారితోపాటు సౌదీలోని ఇరాక్ రాయబారి అల్ జనాబి ఈ బోర్డర్‌ని పరిశీలించారు. హజ్ మరియు ఉమ్రా ఫిలిగ్రిమ్స్ కూడా వినియోగించుకునేలా ఈ బోర్డర్లో ఏర్పాట్లు చేశారు. సౌదీ అరేబియా - ఇరాక్ మధ్య ఏర్పడ్డ కొన్ని సమస్యల కారణంగా 1990లో ఈ బోర్డర్‌ని మూసివేశారు. ఇరాకీ బోర్డర్‌కి 70 కిలోమీటర్ల దూరంలో అరార్ టౌన్ వుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







