గోదావరి:పడవ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వారి వివరాలు

గోదావరి:పడవ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వారి వివరాలు

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో జరిగిన బోటు ప్రమాదం మృతుల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. నదిలో 50 మంది దాకా గల్లంతు అయ్యారు. ఇప్పటికే 12 మృతదేహాలను వెలికితీశారు. మరో 30 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.

ప్రమాదం నుంచి బయటపడిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.

మధులత (తిరుపతి)
బసికె. వెంకటస్వామి (వరంగల్‌)
ఆరేపల్లి. యాదగిరి (వరంగల్‌)
కిరణ్‌ కుమార్‌ (హైదరాబాద్‌)
శివశంకర్‌ (హైదరాబాద్‌)
రాజేష్‌ (హైదరాబాద్‌)
గాంధీ (విజయనగరం)
దర్శనాల సురేష్ (వరంగల్‌)
బసికె దశరథం (వరంగల్‌)
ఎండీ మజ్హార్‌ (హైదరాబాద్‌)
సీహెచ్‌. రామారావు (హైదరాబాద్‌)
కె.అర్జున్‌ (హైదరాబాద్‌)
జానకి రామారావు (హైదరాబాద్‌)
గొర్రె. ప్రభాకర్ (వరంగల్‌)
సురేష్‌ (హైదరాబాద్‌)
బుసల లక్ష్మి (విశాఖ గోపాలపురం)

Back to Top