మెడిసిన్ వినియోగంపై ఒమన్ అథారిటీస్ హెచ్చరిక
- September 16, 2019మస్కట్: ఒమన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, సంబంధిత అథారిటీస్, జాంటాక్గా అందరికీ సుపరిచితమైన సబ్‌స్టాన్స్ రానిటిడైన్ విషయమై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. మెడిసిన్స్‌లో ఈ సబ్‌స్టాన్స్ వినియోగం ప్రమాదకరమని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ హెచ్చరించింది. ఎసిడిటీ, స్టమక్ అల్సర్స్ తగ్గించేందుకు ఈ ఔషధాన్ని వినియోగిస్తుంటారు. తక్కువ మోతాదులో రానిటిడైన్ వున్నా ప్రమాదకరమేనని యుఎస్డిఎ హెచ్చరించింది. ఏ మెడిసిన్‌లోనూ ఈ సబ్‌స్టాన్స్ లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ