క్యామెల్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సౌదీ క్రౌన్ ప్రిన్స్
- September 16, 2019తైఫ్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, 2వ ఎడిషన్ క్రౌన్ ప్రిన్స్ క్యామెల్ ఫెస్టివల్ క్లోజింగ్ వేడుకల్లో పాల్గొన్నారు. తైఫ్‌లోని క్యామెల్ రేసింగ్ ఫీల్డ్‌లో జరిగింది. ప్రిన్సెస్, డిగ్నిటరీస్, గెస్ట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనరల్ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ టుర్కి అల్ ఫైసల్ మరియు ప్రిన్స్ ఫహాద్ బిన్ జలావీ బిన్ ముసైద్, క్రౌన్ ప్రిన్స్‌కి స్వాగతం పలికారు. ఈ ఏడాది 13,377 క్యామెల్స్ పోటీల్లో పాల్గొన్నట్లు ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ చెప్పారు. క్యామెల్ రేస్‌లలో విజేతలకు క్రౌన్ ప్రిన్స్ బహుమతులు అందించారు.
తాజా వార్తలు
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- ఏపీలో ఎన్నికల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- యూఏఈలో వడగళ్ల వాన..నివాసితుల ఆందోళన..!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు అల్ మక్తూమ్‌కు బదిలీ..!
- అబుధాబిలో పెరియర్ వాటర్ సురక్షితమా?
- సౌదీ ప్రతినిధి బృందంతో సుప్రీంకోర్టు ఛైర్మన్ సమావేశం
- సౌదీ సివిల్ సర్వెంట్స్ కు కొత్త డ్రెస్ కోడ్..!
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?