స్కూల్ కూలింగ్ సిస్టమ్‌లో అగ్ని ప్రమాదం
- September 17, 2019మస్కట్: స్కూల్ కూలింగ్ సిస్టమ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన దోఫార్ గవర్నరేట్‌లో జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని అధికారులు తెలిపారు. ఫైర్ ఫైటింగ్ టీమ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, మంటల్ని అదుపు చేసినట్లు అధికారులు వివరించారు. విలాయత్ సలాలాలోని ఎవి స్కూల్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 2వ తేదీన ఓ స్కూల్ ఎయిర్ కండిషన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకంది. ఆ ఘటనలో కూడా ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..