ఒమన్ రిక్రియేషనల్ సెంటర్లో క్లైంబింగ్ ఫీచర్ తొలగింపు
- September 17, 2019మస్కట్: ఓ స్కూల్ విద్యార్థి క్లైంబింగ్ చేస్తుండగా గాయపడిన దరిమిలా, బౌన్స్ ఒమన్, క్లైంబింగ్ సర్వీస్‌ని రద్దు చేసింది. రీజియన్‌లో క్లైంబింగ్ ఫీచర్ కలిగిన ఒకే ఒక్క ఎస్టాబ్లిష్మెంట్ తమదనీ, జరిగిన దుర్ఘటన నేపథ్యంలో దాన్ని రద్దు చేశామని నిర్వాహకులు తెలిపారు. బౌన్స్ రీ-ఓపెన్ జరిగితే, క్లైంబింగ్ ఫీచర్‌ని తొలగిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పిల్లల భద్రతపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు వివరించారు.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్