'మార్షల్' సక్సెస్ మీట్
- September 17, 2019అభయ్, మేఘా చౌదరి జంటగా శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన చిత్రం 'మార్షల్'. జయరాజ్ సింగ్ దర్శకత్వంలో అభయ్ అడక నిర్మించిన ఈ సినిమా గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇటీవల ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన సక్సెస్ మీట్లో హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ''ఖడ్గం', 'మహాత్మ' తర్వాత ఆ తరహాలో చేసిన పాత్ర ఇది. ఈ మధ్య కాలంలో చేసిన సినిమాల్లో 'మార్షల్' గుర్తుండిపోతుంది. విమర్శకుల ప్రశంసలతోపాటు చక్కని పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది'' అని చెప్పారు. ''హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాకు ప్లస్ అయ్యింది'' అని దర్శకుడు జయరాజ్ సింగ్ అన్నారు. సినిమా సక్సెస్ పట్ల చిత్ర నిర్మాత ఆనందం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్