అక్టోబర్ 18 నుంచి దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్
- September 18, 2019దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రారంభించిన దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ కొత్త ఎడిషన్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 16 వరకు జరగనుంది. 30 రోజుల ఈ ఎడిషన్‌లో పలు రకాలైన ఈవెంట్స్ నిర్వహిస్తారు. స్పోర్ట్స్, హెల్త్ మరియు వెల్నెస్ ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ఆసక్తికరమైన అంశాలకు చోటు కల్పిస్తున్నారు. దుబాయ్ రెసిడెంట్స్, అలాగే విజిటర్స్ ఈ సీజన్‌ని ఎంజాయ్ చేయడానికి సంసిద్ధంగా వున్నారు. 2018 లో జరిగిన ఈవెంట్‌కి అంతకు ముందు సంవత్సరంతో పోల్చితే 34 శాతం ఎక్కువ మద్దతు లభించింది ప్రజల నుంచి. ఈ సారి ఇంకా ఎక్కువగా ఆశిస్తున్నారు నిర్వాహకులు.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్