కువైట్‌ ఆర్మీ యూనిట్స్‌ అప్రమత్తం

కువైట్‌ ఆర్మీ యూనిట్స్‌ అప్రమత్తం

కువైట్‌: రీజియన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్‌ ఆర్మీకి సంబంధించి కొన్ని మిలిటరీ యూనిట్స్‌ అప్రమత్తంగా వున్నట్లు ప్రెసిడెన్సీ ఆఫ్‌ ది జనరల్‌ స్టాఫ్‌ ఆఫ్‌ కువైట్‌ ఆర్మీ వెల్లడించింది. దేశానికి సంబంధించిన భూభాగం భద్రత అలాగే, ఎయిర్‌ మరియు టెర్రిటోరియల్‌ వాటర్స్‌కి సంబంధించి భద్రతే లక్ష్యంగా అప్రమత్తత ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్‌ మరియు నావల్‌ ఎక్సర్‌సైజెస్‌ని లైవ్‌ అమ్యూనిషన్‌తో నిర్వహించడం జరిగింది. పౌరులు ఫేక్‌ న్యూస్‌ పట్ల అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ప్రెసిడెన్సీ ఆఫ్‌ ది జనరల్‌ స్టాఫ్‌ విజ్ఞప్తి చేసింది.

Back to Top