అల్‌ జానుబియా అప్లికేషన్‌ ప్రారంభం

అల్‌ జానుబియా అప్లికేషన్‌ ప్రారంభం

బహ్రెయిన్:సేవల్ని మరింత సులభతరం చేసేందుకుగాను సదరన్‌ గవర్నరేట్‌ స్మార్ట్‌ కమ్యూనికేషన్‌ అప్లికేషన్‌ అల్‌ జానుబియాని ప్రారంభించింది. సదరన్‌ గవర్నర్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ అలీ బిన్‌ ఖలీఫా అల్‌ ఖలీఫా ఇన్విటేషన్‌ మేరకు డిప్యూటీ ప్రీమియర్‌, సుప్రీం కౌన్సిల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ ఛైర్మన్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటీరియర్‌ మినిస్టర్‌, జనరల్‌ షేక్‌ రషీద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖలీఫా, మినిస్టర్స్‌, సీనియర్‌ స్టేట్‌ అఫీసియల్స్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక పౌరులతో మరింత మెరుగైన కమ్యూనికేషన్‌, సేవల కోసం ఈ అప్లికేషన్‌ ఉపకరిస్తుంది.

Back to Top