ఒమన్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి

- September 22, 2019 , by Maagulf
ఒమన్‌లో రోడ్డు ప్రమాదం: ముగ్గురు వలసదారుల మృతి

మస్కట్‌: ల్యాండ్‌ క్రూయిజర్‌ - ట్రక్‌ ఢీకొనడంతో ముగ్గురు వలసదారులు మృతి చెందారు. రుస్తాక్‌ దగ్గరలో హైవేపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయల్‌ ఒమన్‌ పోలీసులు ఈ ఘటనపై మాట్లాడుతూ, ట్రక్‌ - ల్యాండ్‌ క్రూయిజర్‌ ఢీకొన్న తర్వాత, ఓ స్టేషనరీ ఆబ్జక్ట్‌ని గుద్దుకుని, పలుమార్లు పల్టీలు కొట్టినట్లు చెప్పారు. మృతదేహాల్ని వారి వారి సొంత ప్రాంతాలకు తలరించే ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ అండ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ మృతదేహాల తరలింపు, లీగల్‌ ప్రొసిడ్యూర్స్‌ అంశాలపై దృష్టి సారించాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com