సన్‌రైజ్ ఏపీ పెట్టుబడుల సమావేశం విశాఖలో ప్రారంభo
- January 10, 2016
ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠాత్మకంగాభావిస్తున్న సూర్యోందయాంధ్రప్రదేశ్(సన్‌రైజ్ ఏపీ) పెట్టుబడుల సమావేశం విశాఖలో ప్రారంభమైంది. హార్బర్ పార్కులోని ఏపీఐఐసీ మైదానంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ సదస్సును ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సర్కారు, సీఐఐ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సును ప్రారంభించిన అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి జైట్లీ... ఏపీ పెవిలియన్‌ను పరిశీలించారు. నేటి నుంచి ఈ నెల 12 వరకు మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు ఇంధనం, మౌలిక సదుపాయాలు, ఐటీ, పోర్టులు, గనులు, నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక పార్కులు తదితర రంగాల్లో ఆసక్తి చూపిన సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







