యు.ఏ.ఈ కీర్తి ఆకాశ నక్షత్రాల వరకు వ్యాప్తి
- January 10, 2016
ఘనమైన మా తాత యొక్క అడుగుజాడల్లో మేము పయనించనున్నాం. ఆకాశం నుండి ప్రారంభమైన కలలను వాస్తవాలును చేసుకొనేందుకు చేరువలో ఉన్నామని, ఈ నిర్మాణం లో ఆకాశ నక్షత్రాలను తిరిగి వీక్షించనున్నట్లు దుబాయ్ ఉప రాష్ట్రపతి , యు.ఏ.ఈ ప్రధాన మంత్రి , దుబాయ్ పాలకుడు గౌరవనీయ షేక్ మొహమ్మద్ బిన్ రషేద్ అల్ మక్తొఉమ్ పేర్కొన్నారు. ' అన్వెషిద్దాము ..అంగారక గ్రహాన్ని ' యు.ఎ. ఇ ప్రాజెక్ట్ పుస్తకంలో ముందుమాటలో ఆయన పై సంగతులను ఉదహరించారు. 1971 డిసెంబర్ 2 వ తేదేన చరిత్రలో మొట్టమొదటి మానవ నిర్మిత ఓమ్యనౌకను అంతరిక్షానికి పంపిన ఘన చరిత్ర ఉందని అన్నారు. దీని ద్వారా అంతరిక్ష చరిత్రలో ఒక నూతన శాస్రీయ శకం ఏర్పడిందని అన్నారు. సరిగ్గా అదే రోజున కేంద్ర గృహం వద్ద మా పితరులు నవ ఎమరేట్స్ దేశాన్ని నిర్మించడానికి కంకణబద్ధులయ్యరని ఆయన తన్మయత్వం చెందారు.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







