కువైట్:రాంటిడైన్, జెంటాక్ మందులపై నిషేధం
- September 27, 2019
కువైట్: డ్రగ్ అండ్ ఫుడ్ కంట్రోల్ ఎఫైర్స్ - మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ అబ్దుల్లా అల్ బాదెర్, దేశం నుంచి రాంటిడైన్, జాంటాక్ మందుల్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో వున్న మందుల్ని, వెనక్కి రప్పిస్తున్నట్లు చెప్పారు. వీటిల్లో క్యాన్సర్ కారకాలున్నాయని తేలిన దరిమిలా, ప్రపంచ వ్యాప్తంగా ఈ మందుని వినియోగించకూడదని ప్రపంచ దేశాలు తీర్మానిస్తున్నాయి. ఎసిడిటీ మరియు రిఫ్లెక్స్లనుంచి ఉపశమనం కోసం ఈ మందుని వినియోగిస్తూ వస్తున్నారు ఇప్పటిదాకా. ఇంటర్నేషనల్ హెల్త్ అథారిటీస్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అల్ బాదెర్ చెప్పారు. పేషెంట్లు, ప్రత్యామ్నాయ మందుల కోసం వైద్యులను సంప్రదించాలని అల్ బాదెర్ సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు