ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగావకాశాలు..
- September 27, 2019
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ). దేశవ్యాప్తంగా సంస్థ డిపోలు, కార్యాలయాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: మేనేజర్
మొత్తం ఖాళీలు: 330
జోన్లవారీ ఖాళీలు: నార్త్-187, సౌత్-65, వెస్ట్-15, ఈస్ట్-37, నార్త్ఈస్ట్-26.
ఖాళీలున్న విభాగాలు: జనరల్, డిపో, మూవ్మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్, హిందీ.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎస్, బీకాం + ఎంబీఏ, బీఎస్సీ/ బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ, అనుభవం.
వయసు: హిందీ మేనేజర్ పోస్టులకు 35 ఏళ్లు, మిగిలినవాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.
పరీక్ష తేది: నవంబరు/ డిసెంబరు 2019
దరఖాస్తు విధానం: ఆన్లైన్
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 28.09.2019
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 27.10.2019
మరిన్ని వివరాలకు వెబ్ సైట్: https://www.recruitmentfci.in/
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు