శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం బిస్కట్లు పట్టివేత

- January 10, 2016 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో బంగారం  బిస్కట్లు పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆదివారం 3 కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్‌ నుంచి ఎయిరిండియా విమానంలో వచ్చిన ప్రయాణీకుడి లగేజీలో బంగారాన్ని అధికారులు గుర్తించారు. మూడు కిలోల బంగారాన్ని 27 బిస్కట్లుగా మార్చి తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. ప్రమాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com