ఒమన్‌లో వలసదారుల అరెస్ట్‌

- October 02, 2019 , by Maagulf
ఒమన్‌లో వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: ముగ్గురు వలసదారుల్ని దోఫార్‌ గవర్నరేట్‌లో అరెస్ట్‌ చేశారు. నిందితులు అక్రమంగా ఆల్కహాల్‌ని విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీస్‌ అధికారులు పేర్కొన్నారు. నిందితులపై కేసులు నమోదు చేశామనీ, వారిపై చట్టపరమైన చర్యలుత ఈసుకుంటామని అధికారులు చెప్పారు. దోఫార్‌ పోలీస్‌ కమాండ్‌ ఈ అరెస్టులు చేసినట్లు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com