పాపం..రణ్వీర్ కు భోజనం కట్ చేసిన దీపికా!
- October 03, 2019
సాధారణంగా భార్యభర్తల మధ్య గొడవలొస్తే.. `నీకు రాత్రికి భోజనం ఉండద`ని భర్తలను భార్యలు బెదిరిస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కూడా తన భర్త, స్టార్ హీరో రణ్వీర్ను అలాగే బెదరిస్తోంది. ఎక్కువ మాట్లాడితే నైట్ డిన్నర్ కట్ అంటూ సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చింది.
ఇంతకీ ఏమి జరిగిందంటే.. తన చిన్నప్పటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫొటోను దీపిక తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. `దీపిక.. చెప్పిన మాట సరిగ్గా వినద`ని టీచర్ రాసిన కంప్లైంట్ ఆ రిపోర్ట్‌లో ఉంది. దీనికి స్పందించిన రణ్వీర్.. `అవును టీచర్.. మీరు కరెక్ట్‌గానే చెప్పార`ని కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌కు దీపిక స్పందిస్తూ.. `ఇవాళ రాత్రి నీకు డిన్నర్ కట్` అంటూ రిప్లై ఇచ్చింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!