కువైటీ డ్రోన్ ఫ్లయర్స్ అరెస్ట్
- October 03, 2019
కువైట్:నిషేధిత ప్రాంతంలో డ్రోన్లు ఎగరవేస్తున్న ఇద్దరు ఫిలిప్పినోస్ని అరెస్ట్ చేసిన 72 గంటల్లోనే అథారిటీస్ ముగ్గురు కువైటీలను ఇదే కారణంతో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసినవారిని విచారణ నిమిత్తం ఫహహీల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. బుర్గాన్ ప్రాంతంలో నిందితులు డ్రోన్లు ఎగరవేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిషేధిత ప్రాంతంలో నిందితులు డ్రోన్లు ఎగురవేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు వుంటాయనీ, సంబంధిత అధికారుల అనుమతుల్లేకుండా డ్రోన్లను ఎగురవేయడానికి వీల్లేదనీ, నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లను ఎగురవేసే వారికి కఠినమైన శిక్షలు వుంటాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..