భారీగా తగ్గిన వెండి ధర
- October 04, 2019
గత కొన్ని రోజులుగా.. బంగారం ధరలు ఆకాశన్నంటాయి. ఆ తర్వాత.. అటూ.. ఇటూగా తగ్గుతూ.. ఉంటోంది. కాగా.. పసిడి ధరతో పాటుగా వెండి ధరలు కూడా అమాంతంగా పెరుగుతూ వచ్చాయి. ఒకానొక సమయంలో.. 58 వేల బెంజ్ మార్క్‌ని దాటింది. దీంతో.. వెండి వైపు చూడమే మానేశారు ప్రజలు. కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత నుంచీ ఈ ధరలు మరింత పెరుగుతూ.. వినియోగదారులకు షాకిస్తున్నాయి. అయితే.. అనుకోని విధంగా.. శుక్రవారం వినియోగదారులను ఆశ్చర్యపరుస్తూ. . ఏకంగా 2,300 రూపాయలు తగ్గి.. 45,750కి చేరింది వెండి. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతోనే వెండి ధరలు తగ్గాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా.. వెండి ధరలు తగ్గుతూ ఉంటే.. బంగారం మాత్రం రూ.900లు పెరిగింది. ప్రస్తుతం 24 క్యారెట్ల, 10 గ్రాములు రూ. 39,200లకు చేరింది. అలాగే.. 22 క్యారెట్ల .. 10 గ్రాముల బంగారు ఆభరణాల ధర 36,500లుగా మార్కెట్లో పలుకుతోంది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!