బహ్రెయినీ పెవిలియన్ రేపే ప్రారంభం
- October 05, 2019
బహ్రెయిన్: మిడిల్ ఈస్ట్ అలాగే నార్త్ ఆఫ్రికా మరియు సౌత్ ఏషియాలో బిగ్గెస్ట్ టెక్ షో అయిన జిటెక్స్ 2019కి సంబంధించి బహ్రెయినీ నేషనల్ పెవిలియన్ రేపు ప్రారంభం కాబోతోంది. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద జిటెక్స్ 2019 నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. అరవై మంది బహ్రెయినీ ఐసీటీ ఎగ్జిబిటర్స్ ఈ పెవిలియన్‌లో షోకేస్ చేయనున్నారు. వరుసగా 11వ ఏడాది బహ్రెయిన్ టెక్నాలజీ కంపెనీస్ సొసైటీ (బిటెక్) ఈ పెవిలియన్‌ని ఏర్పాటు చేస్తోంది. 140 దేశాలకు చెందిన 4,800 మంది ఎగ్జిబిటర్స్ ఈ జిటెక్స్లో పాలుపంచుకుంటున్నారు. 5జీ, బ్లాక్ చెయిన్ మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాల్లో బహ్రెయిన్ తన సత్తాని ఈ వేదికగా చాటబోతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!