యూఏఈలో భారీ వర్షం
- October 05, 2019
శుక్రవారం రాత్రి యూఏఈలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ రోజు కూడా వర్షాలు కురిసే అవకాశం వుందని నేషనల్ మిటియరాలజీ డిపార్ట్‌మెంట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా చోట్ల ఆకాశం మేఘావృతమయి వుంటుందనీ, వున్నపళంగా భారీ వర్షాలు కురిసే అవకాశం వుంటుందని అధికారులు చెప్పారు. కాగా, రాత్రి వేళల్లోనూ, ఉదయం పూట హ్యుమిడ్ వాతావరణం ఎక్కువగా కొనసాగుతుంది. ఫాగ్, మిస్ట్ ఫార్మేషన్ కారణంగా విజిబిలిటీ తక్కువ వుండొచ్చు. అత్యధిక ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకునే అవకాశం వుండగా, అత్యల్పంగా 19 డిగ్రీల సెంట్రీగ్రేడ్ నమోదు కానుంది. ఆదివారం కూడా వాతావరణ పరిస్థితులు ఇలాగే వుంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!