ఖతార్‌లో వరల్డ్ టీచర్స్ డే సెలబ్రేషన్స్
- October 05, 2019
టీచర్స్, ఖతార్ నేషనల్ విజన్ (క్యుఎన్వి) 2030ని ముందుకు తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ వహీద్ అలి అల్ హమ్మాది చెప్పారు. ఖతార్ నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వరల్డ్ టీచర్స్ డే వేడుకల్లో మినిస్టర్ మొహమ్మద్ అబ్దుల్ వాహెద్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలువురు టీచర్లకు సన్మానం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ మరియు మిన్స్టిర్ ఆఫ్ ఇంటీరియర్ షేక్ అబ్దుల్లా బిన్ నాజర్ బిన్ ఖలీఫా అల్ థని కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకున్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







