'విజిల్' తో తలపడనున్న 'ఖైదీ'
- October 07, 2019'కడైకుట్టి సింగం'తో ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించిన కోలీవుడ్ క్రేజీ హీరో కార్తీ ప్రస్తుతం 'ఖైదీ' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీపావళికి విజయ్ 'బిగిల్'తో పాటు 'ఖైదీ' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇదివరకే ప్రకటించారు. ఆ ప్రకారమే షూటింగ్ పూర్తి చేసి, పోస్టుప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారు. ప్రమోషన్లో భాగంగా ఆయుధ పూజ రోజున ట్రైలర్ విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ఇప్పటివరకు పోస్టర్లతోనే సరిపెట్టిన 'ఖైదీ' యూనిట్ ట్రైలర్‌తో సినిమాకు మరింత హైప్ వస్తుందని భావిస్తోంది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన