స్మార్ట్ హజ్‌తో ఫిలిగ్రిమ్స్‌కి మరింత మెరుగైన సేవలు
- October 09, 2019
జెడ్డా: స్మార్ట్ హజ్ తొలి ఫేజ్ ద్వారా యాత్రీకుల మూమెంట్, ట్రాన్స్‌పోర్టేషన్, సేఫ్టీ సులభతరంగా జరిగినట్లు మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా ప్రకటించింది. హజ్ అండ్ ఉమ్రాన డిప్యూటీ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్‌ఫతాహ్ మసత్, ఎల్మ్ కో సిఇఓ డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ అల్‌జదాయి, స్మార్ట్ హజ్‌కి సంబంధించి రెండు మెమొరాండమ్ ఆఫ్ అండర్‌స్టిండింగ్స్‌పై సంతకాలు చేయడం జరిగింది. సబ్‌సిస్టెన్స్, హెల్త్, ఎన్విరాన్‌మెంట్ వంటి విభాగాల్లో డెవలప్‌మెంట్, అలాగే హజ్ మరియు ఉమ్రా సెక్టార్స్ - క్వాలిఫైయింగ్ ఎంప్లాయీస్ లైసెన్సింగ్ సెంటర్ ఏర్పాటు తదితర విషయాలపై ఈ ఒప్పందాలు కుదిరాయి. రానున్న రోజుల్లో స్మార్ట్ హజ్ ద్వారా మరింత మెరుగైన సేవల్ని ఫిలిగ్రిమ్స్‌కి అందిస్తామని ఇరు వర్గాలూ వెల్లడించాయి. సౌదీ విజన్ 2030 దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామనీ, యాత్రీకులకు సాంకేతిక సాయంతో అద్భుతమైన సౌకర్యాలు కల్పిస్తామని డాక్టర్ మషత్, జిటెక్స్ 2019లో చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..