గల్ఫ్ సిటిజన్‌పై దాడి: నలుగురి అరెస్ట్
- October 09, 2019కువైట్ సిటీ: జహ్రా పోలీస్, నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. గల్ఫ్ దేశస్తుడైన ఓ వ్యక్తిని సులైబియాలోని అతని ఇంటి ముందు నిందితులు విచక్షణారహితంగా కొట్టారు, కత్తితో పొడిచేందుకు కూడా ప్రయత్నించారు. సెక్యూరిటీ ఫోర్సెస్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుల్లో ఓ వ్యక్తి బాధితుడ్ని పొడిచి చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కాగా, తనపై దాడి చేసినవారిలో ఓ వ్యక్తిని గుర్తుపట్టగలననీ, మిగతా నలుగురి నిక్‌నేమ్స్ మాత్రమే తనకు తెలుసని బాధితుడు పోలీసులకు తెలిపాడు. మెడికల్ రిపోర్ట్స్‌తో నిందితుడిపై దాడి జరిగినట్లు తేటతెల్లమైంది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి