యూఏఈకి రానున్న ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి
- October 10, 2019
తొలి ఎమిరేటీ ఆస్ట్రోనాట్ హజ్జా అల్ మన్సూరి, అక్టోబర్ 12న యూఏఈకి తిరిగి రానున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇటీవల వెళ్ళి, భూమికి తిరిగొచ్చిన హజ్జా అల్ మన్సూరి ప్రస్తుతం రష్యాలో వున్నారు. పోస్ట్ మిషన్ హెల్త్ చెకప్స్, మెడికల్ టెస్ట్‌ల్లో భాగంగా రష్యాలో వున్న హజ్జా, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కూడా పాల్గొననున్నారు. బ్యాకప్ మిషన్‌లో భాగంగా హజ్జా వెంట ప్రస్తుతం సుల్తాన్ అల్ నయెదితోపాటు, మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ ఛైర్మన్ హమాద్ ఒబైద్ అల్ మన్సూరి అలాగే డైరెక్టర్ జనరల్ యూసుఫ్ హమాద్ అల్షాయ్బాని వున్నారు. హ్యూమన్ శరీరంపై మైక్రో గ్రావిటీ ప్రభావానికి సంబంధించి సైంటిఫిక్ స్టడీలో భాగంగా మెడికల్ టెస్టులు జరుగుతున్నాయి. కాగా, హజ్జా అల్మన్సౌరికి యూఏఈలో ఘనస్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!