ఫుడ్ సేఫ్టీ ఉల్లంఘన: యూఏఈ స్కూల్ క్యాంటీన్ మూసివేత
- October 10, 2019
అబుదాబీ అథారిటీస్, ఓ స్కూల్ క్యాంటీన్‌ని సేఫ్టీ ఉల్లంఘనల కారణంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అబుదాబీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎడిఎఎఫ్‌ఎస్‌ఎ) అధికార ప్రతినిథి తమెర్ రషీద్ అల్ కాసిమి మాట్లాడుతూ, ఎడిసి ప్రైవేట్ స్కూల్ క్యాంటీన్‌లోని ఫుడ్, తినడానికి ఏమాత్రం మంచిది కాదని నిర్ధారించినట్లు పేర్కొన్నారు. ఫుడ్‌కి అనుకూలంగా వుండే టెంపరేచర్‌కి సంబంధించిన వివరాలేమీ రికార్డుల్లో లేవని కూడా ఆయన వివరించారు. నిబంధనలకు అనుగుణంగా తగు చర్యలు తీసుకునేవరకు క్యాంటిన్ తెరవడానికి వీల్లేదని ఎడిఎఎఫ్‌ఎస్‌ఎ ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!