విమానంలో వచ్చిన చైనా అధ్యక్షుడి బుల్లెట్ ప్రూఫ్ కార్లు
- October 10, 2019_1570706981.jpg)
చైనా అధ్యక్షుడి పర్యటన కోసం 747 బోయింగ్ కార్గో విమానంలో 4 బుల్లెట్ ప్రూఫ్ కార్లు మంగళవారం చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నాయి. నలుపు రంగు కలిగిన ఈ 4 కార్లు ఇంజన్ స్టార్ట్ అయిన 8 సెకన్ల లోపే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలవు. బాంబు దాడుల ను కూడా తట్టుకుంటాయి. ఒక్కో కారు 18 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడుల్పు, ఐదు అడుగుల ఎత్తు, 3152 కేజీల బరువు కలిగి ఉంటుంది. శుక్రవారం జిన్‌పింగ్ చెన్నై విమానాశ్రయానికి చేరుకోగానే ఈ 4 కార్లలో ఒకదాంట్లో ఎక్కి స్థానిక గిండీలోని స్టార్‌హోటల్‌కు వెళ్తారు. మహాబలి పురానికి కూడా ఈ కారులోనే చేరుకుంటారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..