బహ్రెయిన్‌లో రెండు మేజర్‌ లేన్‌ క్లోజర్స్‌

- October 11, 2019 , by Maagulf
బహ్రెయిన్‌లో రెండు మేజర్‌ లేన్‌ క్లోజర్స్‌

బహ్రెయిన్‌: షేక్‌ ఇసా బిన్‌ సల్మాన్‌ హైవేపై లేన్‌ క్లోజర్‌ని వర్క్స్‌ మినిస్ట్రీ పేర్కొంది. బహ్రెయిన్‌ మ్యాప్‌ ఫ్లై ఓవర్‌పై ఉమ్‌ అల్‌ హస్సామ్‌ వైపు వెళ్ళే ఈస్ట్‌ బౌండ్‌ ట్రాఫిక్‌ ఈ క్లోజర్‌ కారణంగా ఎఫెక్ట్‌ కానుంది. ఈ రోజు నుంచి ఆదివారం తెల్లవారు ఝామున 5 గంటల వరకు ఈ క్లోజర్‌ అమల్లో వుంటుంది. మరోపక్క జలాక్‌ హైవేపై గల్ఫ్‌ ఆఫ్‌ బహ్రెయిన్‌ హైవే అలాగే సోఫిటెల్‌ హోటల్‌ మధ్య ఓ లేన్‌ రెండు డైరెక్షన్స్‌లో మూసివేస్తారు. ఒక లేన్‌పై రెండు వైపులా ట్రాఫిక్‌ని అమలు చేస్తారు. ఈ రోజు నుంచి ఆరు నెలలపాటు ఈ క్లోజర్‌ అమల్లో వుంటుందని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com