ఉమ్మడి గల్ఫ్ సైనిక చర్యలు పటిష్టం
- January 11, 2016
అరబ్ దేశాలు లక్ష్యంగా సవాళ్ళు , పలు ప్రాంతీయ బెదరింపులు జరుగుతున్న నేపద్యంలో ఉమ్మడి గల్ఫ్ సైనిక చర్యలు పటిష్టం చేసేందుకు సామూహిక కృషి చేయాలని బహెరిన్ రక్షణ శాఖ దళ కంమంఢర్ ఇన్ చీఫ్ షేక్ ఖలీఫా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పిలుపును ఇచ్చారు. ఆయన రాయల్ కమాండ్ స్టాఫ్ అండ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీ నిర్వహించిన ఒక సదస్సులో పాల్గొని ప్రస్తుత పరిణామాలను గూర్చి వివరించారు. సైనిక శిక్షణ పద్దతులు, చర్య, ప్రతి చర్య , స్పందన , యుద్ధ ముందస్తు దశలను గ్రహించే అంశాల గూర్చి ఆయన మాట్లాడారు. తాజా పరిస్థితులకు అనుగుణంగా నాయకులు , అధికారులు సంసిద్ధంగా ఉండాలని, సైనిక రక్షణలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ పోషించే పాత్ర ఎంతో విలువ కలదని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







