ఆరోగ్యం మరియు భద్రత పై దోహా లో అవగాహనా సదస్సు
- October 13, 2019
దోహా:మినిస్ట్రీ ఆఫ్ లేబర్ మరియు సోషల్ వెల్ఫేర్ వారు BWI ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మికుల వృత్తి ఆరోగ్యం మరియు భద్రత పై దోహా లో అవగాహన శిబిరం జరిగింది.
ఖతర్ తొందర్లో కార్మికుల వృత్తిపరంగా తాము చేసే పని లో ఉన్న భధ్రతాపరమైన లోపాలు వాటి నిరోధించడానికి ఒక జాతీయ విధానాన్ని తెచ్చే క్రమంలో కార్మికులు ఎదుర్కొంటున్న పరిస్థితుల తెలంగాణ గల్ఫ్ సమితి బృందం వివరించింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!