లండన్ లో 'ఘంటసాల ది గ్రేట్' ట్రైలర్ విడుదల
- October 14, 2019లండన్:ఘంటసాల.. తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని పేరిది. తన గాన మాధుర్యాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకు పంచిన మహోన్నత గాయకుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు బయోపిక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.సి.హెచ్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి.భాస్కర్ సహ నిర్మాత. లయన్ డాక్టర్ కలపటపు లక్ష్మీ ప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులు. బర్మింగ్‌హామ్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసారు. ప్రముఖ సింగర్ చిత్ర చేతులు మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యింది. కాగా, ఈ సినిమా పోస్టర్ని ప్రముఖ తెలుగు సినీ సంగీత దర్శకుడు మాధవ పెద్ది సురేష్ విడుదల చేసారు. రాగస్వర, యుకె ఈ ప్రోగ్రామ్ని సపోర్ట్ చేస్తున్నారు. మా గల్ఫ్ ఈ చిత్రానికి గల్ఫ్ మీడియా పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. లక్ష్మీ నీరజ ఈ చిత్రానికి నిర్మాత.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు