లేన్ ఛేంజ్ ఉల్లంఘనలు: 4,000 మందికి పైగా డ్రైవర్స్‌కి జరీమానా
- October 14, 2019
యూ.ఏ.ఈ:4000 మందికి పైగా మోటరిస్టులకు లేన్ ఛేంజ్ ఉల్లంఘనల నేపథ్యంలో ఒక్కొక్కరికి 400 దిర్హామ్‌ల జరీమానా గత ఎనిమిది నెలల్లో విధించినట్లు ట్రాఫిక్ అథారిటీస్ వెల్లడించాయి. అబుదాబీ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టరేట్ వెల్లడించిన వివరాల ప్రకారం మొత్తం 4,311 ఉల్లంఘనలు రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. ఇండికేటర్స్ వినియోగించకుండా వున్నపళంగా లేన్ ఛేంజ్ చేసిన డ్రైవర్లకు ఈ జరీమానాలు విధించారు. ఈ కారణంగా అబుదాబీ రోడ్లపై 235 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఓ వ్యక్తి మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు కూడా. ఇదిలా వుంటే, గత ఏడాది లేన్ ఛేంజింగ్ ఉల్లంఘనలు 17,349 వరకు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!