ఎతిహాద్, ఎయిర్ అరేబియా 'లో కాస్ట్ ఎయిర్‌లైన్'
- October 16, 2019యూఏఈకి చెందిన ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ అలాగే ఎయిర్ అరేబియా సంయుక్తంగా లో కాస్ట్ క్యారియర్ని ప్రారంభించే విషయమై ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎతిహాద్ అలాగే ఎయిర్ అరేబియా ఈ మేరకు ఇండిపెండెంట్ జాయింట్ వెంచర్ కంపెనీని ప్రారంభించనున్నాయి. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో దీని హబ్ వుండబోతోంది. అబుదాబీ నుంచి వెళ్ళే విమానాలకు ఈ లో కాస్ట్ క్యారియర్స్ కాంపిలమెంట్ చేస్తాయి. ఎతిహాద్ ఏవియేషన్ గ్రూప్ ఛైర్మన్ టోనీ డగ్లస్ మాట్లాడుతూ, ఎయిర్ అరేబియాతో కలిసి చేపట్టనున్న ఈ ప్రోగ్రామ్, అబుదాబీని ఈ రంగంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. ఎయిర్ అరేబియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదెల్ అల్ అలి మాట్లాడుతూ, ఎతిహాద్‌తో కలిసి భాగస్వామ్యం పంచుకోవడం ఆనందంగా వుందన్నారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్