మస్కట్‌లో వలసదారుడి ఇంట్లో సోదాలు
- October 17, 2019మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ రువీలో ఓ వలసదారుడి ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో ఆహార పదార్థాల్ని కమర్షియల్ అవసరాల కోసం తయారు చేస్తున్నట్లు అదికారులు గుర్తించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇంట్లో కొందరు కార్మికులు ఆహార పదార్థాల్ని తయారు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. రువీ ఏరియాలో మస్కట్ మునిసిపాలిటీ అథారిటీస్ ఓ ఫ్లాట్‌పై సోదాలు నిర్వహించడం జరిగిందనీ, ముట్రాహ్‌లో ఈ సోదాలు జరిగాయనీ, ఉల్లంఘనకు పాల్పడినవారిపై కేసులు నమోదు చేశామనీ, ఇలాంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా