ఒమన్ చట్టాల ఉల్లంఘన: పలువురి అరెస్ట్
- October 17, 2019మస్కట్: ఒమన్ లేబర్ మరియు రెసిడెన్స్ చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగాలపై పలువుర్ని అదుపులోకి తీసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. నార్త్ అల్ షర్కియాలో ఈ అరెస్టులు జరిగాయి. నార్త్ షర్కియా పోలీస్ కమాండ్, లేబర్ మరియు రెసిడెన్స్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను పలువురు వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగిందని ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలిపింది రాయల్ ఒమన్ పోలీస్. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు