ఎక్స్‌పో 2020 దుబాయ్ కౌంట్ డౌన్ ప్రారంభం
- October 19, 2019
అక్టోబర్ 20న ప్రారంభం కానున్న ఎక్స్‌పో 2020 దుబాయ్ కోసం కౌంట్‌డౌన్ స్టార్ట్ అయ్యింది. విజిటర్స్ అలాగే టూరిస్ట్‌లు ఈ ఎక్స్‌పో కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి ఏప్రిల్ 21 వరకు ఈ ఎక్స్‌పో సాగుతుంది. రెలామ్ ఇన్వెస్టిమెంట్ కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్, ఛైర్మన్ సుల్తాన్ అలి రషెద్ లూటాహ్ మాట్లాడుతూ, దుబాయ్ ఎక్స్‌పో 2020 అత్యద్భుతమైన అనుభూతిని సందర్శకులకు ఇవ్వనుందని అన్నారు. 25 మిలియన్ మంది ఈ ఎక్స్‌పోని సందర్శిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. యూఏఈ వెలుపల నుంచి 70 శాతం విజిటర్స్ వుంటారనేది ఓ అంచనా. 60 డెయిలీ ఈవెంట్స్ మొత్తంగా 173 రోజులపాటు కొనసాగుతాయి. 192 దేశాల నుంచి 200 పార్టిసిపెంట్స్ ఈ ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







