ఒమన్‌లో అధికారిక సెలవు దినం ప్రకటన

- October 22, 2019 , by Maagulf
ఒమన్‌లో అధికారిక సెలవు దినం ప్రకటన

మస్కట్‌: ఓటు వేసే ప్రతి వ్యక్తికీ అధికారికంగా లీవ్‌ ఇచ్చేలా నిర్ణయం వెలువడింది. మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ ఈ విషయాన్ని వెల్లడించింది. షురా కౌన్సిల్‌ ఎన్నికల నేపథ్యంలో ఈ సెలవుని ప్రకటించారు. అక్టోబర్‌ 27, ఆదివారం షురా కౌన్సిల్‌ మెంబర్స్‌కి సంబంధించిన ఎలక్షన్‌ జరగనుండగా, ఆ రోజును సెలవు దినంగా అధికారికంగా ప్రకటించారు. ఎలక్షన్‌ మరుసటి రోజు, వోటర్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ లీవ్‌ని పొందుతారు.ఎలక్షన్‌ యాప్‌ లేదా ఎలక్షన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఈ సర్టిఫికెట్‌ అందుతుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com