నవంబర్‌ 7 నుంచి 'సీ ఫెస్టివల్‌'

- October 22, 2019 , by Maagulf
నవంబర్‌ 7 నుంచి 'సీ ఫెస్టివల్‌'

బహ్రెయిన్: నాలుగవ ఎడిషన్‌ యాన్యువల్‌ సీ ఫెస్టివల్‌, మరాస్సి బీచ్‌ వద్ద 10 రోజులపాటు జరగనున్నట్లు బహ్రెయిన్‌ టూరిజం అండ్‌ ఎగ్జిబిషన్స్‌ అథారిటీ (బిటిఇఎ) వెల్లడించింది. 2016 నుంచి ఈ సీ ఫెస్టివల్‌ జరుగుతోంది. నవంబర్‌ 7 నుంచి నవంబర్‌ 17 వరకు ఈ ఫెస్టివ్‌ జరుగుతుంది. మోడర్న్‌ డే విజిటర్స్‌ మరియు టూరిస్టులకు ఈ ఫెస్టివల్‌ ఎంతో ఆకర్షణీయంగా ఆతిథ్యం పలకనుంది. సముద్ర సంబంధిత ట్రెడిషన్స్‌ యాక్టివిటీస్‌ని ఇక్కడ షోకేస్‌ చేస్తారు. వాటర్‌ స్పోర్ట్స్‌, బోట్‌ రైడ్స్‌, ట్రెడిషనల్‌ మ్యూజిక్‌ పెర్ఫామెన్సెస్‌, హ్యాండిక్రాఫ్ట్స్‌ మరియు పెరల్‌ మర్చంట్స్‌ ఇక్కడ ఇతర ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com