రస్ అల్ ఖైమా కేంద్రంగా 'స్పైస్ జెట్'
- October 23, 2019
భారతదేశం యొక్క తక్కువ-ధర క్యారియర్ 'స్పైస్ జెట్' రస్ అల్ ఖైమా కేంద్రంగా, మరియు RAK విమానాశ్రయంలో ఉండేట్టు ఒక విమానయాన సంస్థను ప్రారంభించాలని యోచిస్తోంది. దీనికై బుధవారం RAK అంతర్జాతీయ విమానాశ్రయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్ మాట్లాడుతూ "రస్ అల్ ఖైమా నుండి ప్రారంభంకానున్న
కొత్త విమానయాన సంస్థ కోసం లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, వచ్చే ఏడాది నుంచి సర్వీసు మొదలవుతుందని మరియు ఎమిరేట్స్, ఎతిహాడ్, ఎయిర్ అరేబియా, ఫ్లై దుబాయ్ మరియు ఇటీవల ప్రకటించిన ఎయిర్ అరేబియా-అబుదాబి తరువాత యూఏఈ నుండి పనిచేసే ఆరవ విమానయాన సంస్థ ఇది" అన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు