విజయ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
- October 25, 2019తమిళనాడు:తమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో రూపొందిన 'బిగిల్' (తెలుగులో విజిల్) నేడు విడుదల కాగా, సినిమాను అభిమానుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించలేదంటూ, తమిళనాడులోని కృష్ణగిరిలో ఫ్యాన్స్ బీభత్సం సృష్టించారు. సినిమా హాల్ ను ధ్వంసం చేయడంతో పాటు సమీపంలోని దుకాణాలకు నిప్పు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగి, లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది.
దీంతో రెచ్చిపోయిన అభిమానులు.. పోలీసులు, మునిసిపాలిటీ వాహనాలను తగులబెట్టారు. 'బిగిల్' ప్రత్యేక షో వేయాల్సిందేనంటూ పట్టుబట్టారు. వారిని చెదరగొట్టిన పోలీసులు, సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించి, 37 మందిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన
- కువైట్ లో వర్క్ పర్మిట్ జారీకి కీలక ప్రతిపాదనలు..!
- భారత ప్రయాణికులకు శుభవార్త..!
- దుబాయ్ లో కొత్తగా 30 పార్కుల నిర్మాణం..!
- 20 అవినీతి కేసులపై నజాహా దర్యాప్తు
- విద్యార్థుల కోసం 4 రెసిడెన్సీ వీసాలు..ఖర్చు, ప్రక్రియ
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా