ఇరాక్:ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు.. 25మంది మృతి
- October 26, 2019
బాగ్దాద్: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో ఇరాక్ హోరెత్తుతోంది. పెద్ద ఎత్తున యువత రోడ్లపైకి వచ్చిన ఆందోళనలు చేస్తోంది. శాంతియుతంగా ప్రారంభమైన నిరసనలు.. శుక్రవారం ఒక్కసారిగా తీవ్రతరమయ్యాయి. యువతకు ఉపాధి, మెరుగైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు ఉధృతమవ్వడంతో ప్రభుత్వం అణచివేతకు దిగింది. నిరసనకారులపైకి బాష్పవాయువు, వాటర్ క్యానన్లు ప్రయోగించింది. ఈ దాడుల్లో 25మందికి పైగా చనిపోగా.. 1800 మంది గాయపడ్డారని సమాచారం. మరోవైపు ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..