ఒమన్ వైపు దూసుకొస్తున్న తుఫాను
- October 26, 2019
మస్కట్: ట్రోపికల్ సైక్లోన్ క్యార్, ఈస్టర్న్ అరేబియన్ సముద్రంలో ఇండియన్ కోస్ట్‌కి దగ్గరగా ఏర్పడింది. ఇది రెండవ కేటగిరీ సైక్లోన్‌గా మారే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇండియన్ కోస్ట్ లైన్‌కి 350 కిలోమీటర్ల దూరంలోనూ, ఒమన్ కోస్ట్‌కి 1,350 కిలోమీటర్ల దూరంలోనూ వుంది. ఒమన్‌లోని రస్ ముద్రాక్ వైపుగా ఇది దూసుకొచ్చే అవకాశం వుంది. రానున్న 24 గంటల్లో ఈ తుపాను బలపడే అవకాశం వుందనీ, అయినప్పటికీ నాలుగు రోజులపాటు ఎలాంటి ప్రభావం వుండదని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. కాగా, సముద్రంలో కెరాటలు మాత్రం రఫ్‌గా వుంటాయనీ, సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా, దోఫార్ గవర్నరేట్స్ పరిధిలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







