ఎస్‌ఐబిఎఫ్‌ 2019: షార్జాలో ప్రారంభమైన వరల్డ్‌ ఆఫ్‌ రిటన్‌ వర్డ్‌

- October 30, 2019 , by Maagulf
ఎస్‌ఐబిఎఫ్‌ 2019: షార్జాలో ప్రారంభమైన వరల్డ్‌ ఆఫ్‌ రిటన్‌ వర్డ్‌

38వ ఎడిషన్‌ బుక్‌ ఫెయిర్‌ షార్జాలో ప్రారంభమయ్యింది. 81 దేశాలకు చెందిన 2,000 మంది పబ్లిషర్స్‌ ఈ ఈవెంట్‌లో తమ ఉత్పత్తుల్ని ప్రదర్శనకు వుంచారు. 68 అరబ్‌ ఆధర్స్‌ మొత్తంగా 173 ఆథర్స్‌ ఈ షార్జా ఇంటర్నేషనల్‌ బుక్‌ ఫెయిర్‌లో భాగం పంచుకుంటున్నారు. 987 యాక్టివిటీస్‌ ఈ కార్యక్రమంలో పొదుపర్చారు. సైంటిఫిక్‌, నాలెడ్జ్‌ అండ్‌ లిటరరీ థీమ్స్‌ ఇందులో భాగం. షార్జా బుక్‌ అథారిటీ ఛైర్మన్‌ అహ్మద్‌ బిన్‌ రక్కద్‌ అల్‌ అమెరి మాట్లాడుతూ 'షార్జా వరల్డ్‌ బుక్‌ క్యాపిటల్‌' - ఓపెన్‌ బుక్స్‌ ఓపెన్‌ మైండ్స్‌ థీమ్‌తో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. 11 రోజులపాటు ఈ ఈవెంట్‌ కొనసాగుతుంది అని తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com