భారత ప్రధాని నరేంద్రమోడీతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ భేటీ
- October 30, 2019
రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోడీతో రియాద్‌లో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలపై ఇరు నేతలూ రివ్యూ చేశారు. ఇరు దేశాలూ తమ స్నేహాన్ని కొనసాగిస్తూ, అభివృద్ధిలో కలిసి ముందుకు నడవాలని ఆకాంక్షించారు. ఇటీవలి కాలంలో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా మారుతున్న పరిణామాలపై ఈ భేటీలో ఇరువురు నేతల మధ్య చచ్చించిచనట్లు తెలుస్తోంది. భేటీ సందర్భంగా సౌదీ - ఇండియన్ స్ట్రేటజిక్ పార్టనర్షిప్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందంపై ఇరువురూ సంకతాలు చేశారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







