వీసా అప్లికేషన్స్‌కి క్రెడిట్ కార్డ్ పేమెంట్
- October 31, 2019
బహ్రెయిన్: నేషనాలిటీ, పాస్‌పోర్ట్ అండ్ రెసిడెన్స్ అఫైర్స్, వీసా అప్లికేషన్ పేమెంట్స్‌కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ ద్వారా చెల్లించే విధానం నవంబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త విధానం ద్వారా క్యాష్ పేమెంట్ని వీసా సర్వీసెస్‌కి మనామాలోని ఎన్పిఆర్ఎ హెడ్ క్వార్టర్స్ వద్ద రద్దు చేస్తారు. తదుపరి ఫేజ్‌లో రెసిడెన్సీ అప్లికేషన్స్‌కి కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నట్లు ఎన్పిఆర్ఎ పేర్కొంది. పాస్‌పోర్ట్ డైరెక్టరేట్‌లో క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుల ప్రక్రియకు సంబంధించి తొలి ఫేజ్‌లో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. తద్వారా సేవలు మరింత వీలుగా అందుతాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







