భాగ్యనగరం ఓ మినీ భారతదేశం : మంత్రి కేటీఆర్
- January 12, 2016
భాగ్యనగరం ఓ మినీ భారతదేశం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మత సామరస్యానికి మారు పేరు హైదరాబాద్ అని గాంధీనే అన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్కు ఎప్పటి నుంచో గుర్తింపు ఉందని... కొత్తగా ఎవరూ ప్రపంచ పటంలో పెట్టలేదని తెలిపారు. తెలంగాణలోని మూడో వంతు జనాభా హైదరాబాద్లోనే ఉందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణలో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం







