బంగాళదుంప చిప్స్‌తో కేన్సర్‌కు చెక్..
- November 02, 2019
చిప్స్ అనగానే చెత్త ఆహారమనీ, అమ్మో ఫ్యాట్ పెరిగిపోతుందని... ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. అయితే బాగా వేయించిన బంగాళాదుంప చిప్స్ కొన్ని రకాల కేన్సర్‌లపై పోరాడగలదని శాస్త్రవేత్తరు చెబుతున్నారు.
ఈ చిప్స్‌లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందనీ, ఇది కేన్సర్ వృద్ధిలో కీలక పాత్ర పోషించే ప్రమాదకరమైన ఫ్రీ ర్యాడికల్స్‌ను అడ్డుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
సీ విటమిన్ ఆహారం ఎక్కువగా తీసుకునే వారికి అన్నవాహికా, జీర్ణాశయ, రొమ్ము కేన్సర్‌ల బారినపడే ప్రమాదం తక్కువగా ఉంటుందని ప్రముఖ పౌష్టికాహార నిపుణుడు ఫియోనా హంటర్ అంటున్నారు. అలాగే చిప్స్ తినడం వల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందని ఆయన వివరించాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







