యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలి : మోదీ
- January 12, 2016
యువత వివేకానందుడిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రధాని మోదీ తెలిపారు. ఛత్తీస్గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన జాతీయ యువజనోత్సవంలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌లో యువ శక్తి అధికంగా ఉందని పేర్కొన్నారు. ప్రోత్సహిస్తే యువతదేన్నైనా సాధిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌వైపు చూస్తోందన్నారు. నైపుణ్యాభివృద్ధి ఉంటే 21వ శతాబ్దం యువతదే అవుతుందన్నారు. ప్రస్తుతం జాతిని నిలబెట్టేందుకు యువత శ్రమిస్తోందని చెప్పారు. దేశానికి ఏం చేయాలని యువత ఆలోచిస్తోందని అన్నారు. పేదరికం లేని దేశంగా భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. పిల్లలు పట్టభద్రులైతే తల్లిదండ్రులు గర్వంగా భావిస్తారన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







